బ్యాచ్ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్
బ్యాచ్ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్
చిత్రం: బ్యాచ్
విడుదల తేదీ 18/2/2022
నటీనటులు : సాత్విక్ వర్మ . నేహా పతన్. చిన్న . చాందినీ.పవన్. వినోద్ నాయక్. సుభాష్.శ్రీ మాధురి. గీతిక.వినోద్ కుమార్ బాహుబలి ప్రభాకర్.
దర్శకత్వం : శివ
నిర్మాతలు: రమేష్ గణమంచి…సత్తి బాబు కేసి రెడీ. అప్పారావు పంచడి
సంగీత దర్శకుడు: రఘు కుంచె
సినిమటోగ్రఫీ : వెంకట్ మనం
ఎడిటింగ్ : జేపీ
చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అయిన మొదటి సినిమా బ్యాచ్.. చీల్డ్ అర్టిస్ గా సాత్విక చాలా సినిమా లో మంచి మంచి పాత్రలతో మనల్ని ఎంతగానో అలరించాడు. . తానే హీరో గ బ్యాచ్ సినిమా తో మన ముందుకు వచ్చాడు …. బ్యాచ్ సినిమా ఎలా ఉంది ఎలా మనల్ని అలరించిందో చూద్దాం
కథ:
కథ లోకి వెళ్తే నవీన్ ( సాత్విక్ వర్మ) అప్పుడే కాలేజ్ లో జాయిన్ అవ్తడు తనకి ఇద్దరు స్నేహితులు.. కుర్ర తనంలో ఉండే కోరికలు అన్ని నవీన్ లో ఉంటాయి .. గర్ల్ ఫ్రండుతో తిట్లరాగలని తనకి ఒక లోవర్ ఉండ లని.. అప్పుడే ప్రణతి ( నేహా పఠాన్) పరిచయం అవుతుంది ఇద్దరు ప్రేమలో పడతారు … కాని నవీన్ దగ్గరా డబ్బులు ఉండవు తన గర్ల్ ఫ్రెండ్ తో తెరవడానికి డబ్బుల కోసం క్రికెట్ బెట్టింగ్ కి అలవాటు పడతాడు … తర్వాత ఏం జరిగింది అనేది వెండితెర మీద చూడాల్సిందే
ప్లస్ పాయింట్స్ : హీరో సాత్విక్ వర్మ చాలా బాగా చేశాడు మంచి ఉషరు ఉన్న పాత్ర లో చాలా బాగా చేశాడు.. డాన్స్ లు కూడా మంచి హుషారు కనబరిచాడు..ఒక మంచి సినిమా తో హీరొ గ పరిచయం అయ్యాడు అని చప్పోచు.. హీరోయిన్ నేహా కూడా కొత్త అమ్మాయి లాగా కాకుండా చాలా బాగా నటించింది..అమ్మాయి కూడా చాలా బాగుంది.. హీరో కి ఫ్రెండ్స్ గ చేసిన ఇద్దరు అబ్బాయి లు కూడా మంచి హుషారుగా నటించారు.. బాహుబలి ప్రభాక కూడా బెట్టింగ్ లీడర్ గా మంచి పాత్రతో మనకి కనిపించదు …
సినిమా లో అన్ని పాత్రలు మంచిగా పండాయి . ఫుల్ ఎంట్టైన్మెంట్ తో సరదాగా సినిమా ఆంత సాగిపోయింది.. రఘు కుంచె పాటలు చాలా బాగున్నాయి సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా పండాయి… ఎక్కడ బోర్ కొట్టకుండా ఫుల్ గా నవ్వించారు అని చెప్పాలి..
మైనస్ పాయింట్: సెకండ్ హాఫ్ లో కొంచం కామెడీ సీన్స్ పెడితే బాగుండు అనిపించిధి ..
సాంకేతిక వర్గం : ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.. కథకి ఎంత అవసమో అంత కర్చుపెట్టరు.. కెమెరా పనితనం బాగుంది.. సినిమా అంతా చాలా కాలర్ ఫుల్ గా తీర్చి దిద్దారు.. ఎడిటింగ్ బాగుంది.. లొకేషన్స్ కూడా బాగున్నాయి.. మాటలు పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.. దర్శకుడు తను చెప్పాలి అనుకున్న పాయింట్ నీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చెప్పాడు
ఇక ఫైనల్ గ చూస్కుంటే ఒక మంచి యూత్ ఎంటర్టైన్మెంట్ కథ తో మన ముందుకు వచ్చిన బ్యాచ్ సినిమా చుసి మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు
యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యాచ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.
రేటింగ్: 3/5